ePaper
Friday, October 2, 2026
ads
📄 ePaper
Homeకమాన్‌పూర్సుభాష్‌నగర్‌లో ఘనంగా దీపారాధన

సుభాష్‌నగర్‌లో ఘనంగా దీపారాధన

📰 Generate e-Paper Clip

జనోదయ,కమాన్‌పూర్‌, సెప్టెంబర్‌ 21: 

కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ప్రతిష్ఠించిన గణనాథుడి మండపం వద్ద సోమవారం సాయంత్రం మహిళలు భక్తిశ్రద్ధలతో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిభావంతో దీపారాధన చేశారు. దీంతో సుభాష్‌నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular