TELANGANA
బీసీ కులగణన శాస్త్రీయంగా చేపట్టాలి : పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు...
జనోదయ, పెద్దపల్లి సెప్టెంబర్ 11:దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణనలో బీసీ కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ,...









