ePaper
Friday, October 2, 2026
ads
📄 ePaper
Homeకమాన్‌పూర్మారుతి కుటుంబానికి అండగా సుభాష్‌నగర్‌ యూత్‌

మారుతి కుటుంబానికి అండగా సుభాష్‌నగర్‌ యూత్‌

📰 Generate e-Paper Clip

జనోదయ,కమాన్‌పూర్‌, అక్టోబర్‌ 1: సుభాష్‌నగర్‌కు చెందిన నల్లవెల్లి మారుతి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో ఆయన కుటుంబానికి సుభాష్‌నగర్‌ యూత్‌ సభ్యులు గురువారం చేయూతనందించారు. 50 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. వినాయక చవితి, దుర్గామాత ఉత్సవాలకు మారుతి అందించిన సహకారాన్ని సభ్యులు గుర్తుచేసుకున్నారు. యూత్‌ సభ్యుడిని కోల్పోవడం బాధాకరమని, కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular