గొల్లెన శ్రీను అలియాస్ దున్నపోతుల్ల శ్రీను, తండ్రి మల్లయ్య, లక్మీపూర్ గ్రామం, మల్కాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా నివాసి. తన **డాక్యుమెంట్ నంబర్ 9580/2004**కు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను తీసుకుని గంగాధర రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలోని అయ్యప్ప డాక్యుమెంట్ రైటర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డాక్యుమెంట్ తయారు చేయించి, జిరాక్స్ తీసుకుని తిరిగి వచ్చేసరికి తన ఒరిజినల్ డాక్యుమెంట్లు కనిపించకుండా పోయాయని తెలిపారు.
ఎవరైనా ఈ ఒరిజినల్ పత్రాలను గుర్తించినా, లభించినా దయచేసి క్రింది ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని శ్రీను కోరారు.
ఫోన్: 9652822952, 939282
9406





