కంపెనీ: ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్
జీతం: నెలకి 12000 – 15000/-
అర్హత: టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ/ పీజీ (పాస్ లేదా ఫెయిల్)
ట్రైనింగ్ ప్రదేశం: ఓరుగల్లు హై స్కూల్ ఎదురుగా, ఆరేపల్లి, ములుగు రోడ్, హన్మకొండ.
జనోదయ, హనుమకొండ, ఫిబ్రవరి 27: వరంగల్ లో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా 45 రోజులపాటు ఎలక్ట్రిక్ బైక్ మెకానిక్ (ఎలక్ట్రిక్ బైక్, పెట్రోల్ (బీ ఎస్ 6) లో శిక్షణ ఇచ్చి తర్వాత జాబ్ చూపించబడును,ఎన్ ఎస్ డి సి సర్టిఫికెట్ ఇవ్వబడును. శిక్షణ కాలంలో ఉచితంగా హాస్టల్ వసతి, భోజనం ఉంటుంది. శిక్షణలో చేరేందుకు కనీస విద్యార్హత టెన్త్ / ఇంటర్ / ఐటీఐ / డిప్లొమా/ డిగ్రీ/పీజీ/ పాస్/ఫెయిల్ వయస్సు 18 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ రోజు నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఇతర వివరాలకు సంప్రదించవలిసిన నెంబర్: 8465960861, 7093411084





