ఉచితంగా ఎలక్ట్రిక్ బైక్ మెకానిక్ ట్రైనింగ్ మరియు జాబ్
కంపెనీ: ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ జీతం: నెలకి 12000 - 15000/- అర్హత: టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ/ పీజీ (పాస్ లేదా ఫెయిల్) ట్రైనింగ్ ప్రదేశం: ఓరుగల్లు హై స్కూల్ ఎదురుగా, ఆరేపల్లి, ములుగు రోడ్, హన్మకొండ. జనోదయ, హనుమకొండ, ఫిబ్రవరి 27: వరంగల్ లో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా 45 రోజులపాటు ఎలక్ట్రిక్ బైక్ మెకానిక్ (ఎలక్ట్రిక్ బైక్, పెట్రోల్ (బీ ఎస్ 6) లో శిక్షణ...