ePaper
Monday, May 25, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్16వ డివిజన్ అభివృద్ధికి బీజేపీ అభ్యర్థి గండి వసంతలక్ష్మి–సదానందం

16వ డివిజన్ అభివృద్ధికి బీజేపీ అభ్యర్థి గండి వసంతలక్ష్మి–సదానందం

📰 Generate e-Paper Clip

🔹ప్రజాసేవే లక్ష్యంగా కార్పొరేటర్ అభ్యర్థి వసంతలక్ష్మి

 

జనోదయ,8వ కాలనీ ఫిబ్రవరి 3:

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ పార్టీ అభ్యర్థి గండి వసంతలక్ష్మి – సదానందం గారు ప్రజల ముందుకు వస్తున్నారు. ప్రజాసేవలో నిబద్ధత, పారదర్శక పాలన, మౌలిక వసతుల మెరుగుదల వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. డివిజన్‌లో రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపగల నాయకత్వం ఆమెదే. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధి బాటలో 16వ డివిజన్‌ను ముందుకు నడిపిద్దాం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular