ePaper
Tuesday, July 28, 2026
ads
📄 ePaper
Homeకమాన్‌పూర్ఘనంగా మల్యాల విజయ్ జన్మదిన వేడుకలు

ఘనంగా మల్యాల విజయ్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

జనోదయ,కమాన్‌పూర్, జూలై 10:

మల్యాల విజయ్ జన్మదిన వేడుకలను హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షుడు నారగోని సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం పలువురు మిత్రులు, యువకులు ఆయనకు శాలువా కప్పి సత్కరించి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. సమాజ సేవా కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొంటూ ప్రజలకు సేవ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ సభ్యులు, యువకులు, మిత్రులు, అభిమానులు పాల్గొని మల్యాల విజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular