ePaper
Saturday, April 4, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్మానవత్వం చాటుకున్న సామాజిక వేత్త తుడి లచ్చన్న

మానవత్వం చాటుకున్న సామాజిక వేత్త తుడి లచ్చన్న

📰 Generate e-Paper Clip

 

జనోదయ గంగాధర ఫిబ్రవరి 09:

ఆపదలో అండగా ఉంటూ చొప్పదండి నియోజకవర్గం లో ఎవరికి ఏ ఆపద వచ్చిన పెద్ద అన్న గ ముందుకు వస్తు మానవత్వం ని చాటుకుంటున్నారు. వివరాల్లోకి వెలితే గంగాధర మండలం నారాయపూర్ గ్రామనికి చెందిన చిలుముల్లా సంజయ్ నిరీక్షణ విరికి 7 నెలల కూతురు కి బాడీ ఎదుగుదల లేనందున హాస్పిటల్ లో చూపించాగా డాక్టర్ లు న్యూరో గ్రోత్ ప్రాబ్లమ్ అని తెలిపారు నిరుపేద కుటుంబానికి చెందిన సంజయ్ డెలివరీ బాయ్ గా పని చేస్తూన్నాడు. ఆర్థిక స్థోమత లేక మెరుగైన వైద్యం కోసం టీ ఎల్(తుడి లచ్చన్న) యువసేనను సంప్రదించగ సామాజిక వేత్త తుడి లచ్చన్న హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కి ఇరువైవేల రూపాయలు (20000) మానవతాహృదయం తో అందజేశారు.
ఈ కార్యక్రమంలో టి ల్ యువ సేన సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular