ePaper
Saturday, April 4, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణరాజన్న సిరిసిల్లమహా శివరాత్రి జాతర సందర్భంగా _వేములవాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మహా శివరాత్రి జాతర సందర్భంగా _వేములవాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

📰 Generate e-Paper Clip

 

_టోల్ ఫ్రీ నెంబర్ 18004252038_

_భక్తులు సద్వినియోగం చేసుకోవాలి_

_ జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్_

 

జనోదయ: వేములవాడ

 

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి జాతరలో భాగంగా వివిధ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ.. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులకు సలహాలు, సూచనలు అందించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ 18004252038. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular