ePaper
Friday, April 3, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్గంగాధరలో ధర్మ జాగరణ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ, సత్సంగ్ కార్యక్రమం

గంగాధరలో ధర్మ జాగరణ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ, సత్సంగ్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

 

జనోదయ గంగాధర మార్చి 21: 

కరీంనగర్ జిల్లా ధర్మ జాగరణ విభాగ్ ఆధ్వర్యంలో గంగాధర మండల కేంద్రంలోని శ్రీ సీతారాముల దేవాలయంలో ధర్మ జాగరణ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మరియు సత్సంగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా విధి ధర్మచరణ విధి ప్రముఖ్ కత్రోజు ప్రభాకర్ (అడ్వకేట్), పూర్తి సమయ కార్యకర్త కాముని శంకర్ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి శ్రీనివాస్, సామల బుచ్చిరాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు సామూహిక హారతిలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా ధర్మ జాగరణ కార్యకర్తలు సమాజంలో ధర్మ చైతన్యం పెంపొందించేందుకు పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సత్సంగ కార్యక్రమం నిర్వహించి నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular