సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం:యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు నలువాల సమ్మయ్య యాదవ్

జనోదయ, మందమర్రి మార్చి 9:   సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం అని యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు నలువాల సమ్మయ్య యాదవ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలెంట్ కల్చరల్ ఆర్ట్స్, సమిష్టి చేయూత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వల్లభాపురపు సూర్యనారాయణ, పున్నమ్మ, ధరణికోట తిమోతి ల జ్ఞాపకార్థం శ్రీ చైతన్య పాఠశాలలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటు కుంటున్నారన్నారు. సమాజ...