విద్యా సర్టిఫికెట్లు పోగొట్టుకున్న యువకుడు.. ఆచూకీ తెలిపితే సమాచారం ఇవ్వండి.
జనోదయ- గంగాధర జూలై 27: గంగాధర మండలంలోని వెంకటాయపల్లి గ్రామానికి చెందిన గుండు ప్రవీణ్ (తండ్రి: గుండు పోచయ్య) తన విద్యా సర్టిఫికెట్లను పోగొట్టుకున్నాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, గంగాధర్ బ్లాక్ కి గ్యాప్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తుండగా మార్గమధ్యలో పోయింది అతని వద్ద ఉన్న 10వ తరగతి (SSC) ఒరిజినల్ మెమోతో పాటు ఇతర విద్యా సర్టిఫికెట్లు పోయాయి. ఈ నేపథ్యంలో ఎవరికైనా సదరు విద్యా సర్టిఫికెట్లు దొరికితే వెంటనే 81859 86372 నంబర్‌కు సమాచారం అందించాలని...