కేటీఆర్‌కు లగ్నపత్రిక అందజేసిన సుంకె రవిశంకర్ దంపతులు

  జనోదయ, గంగాధర, అక్టోబర్ 24: వచ్చే నెల 22న జరగనున్న తమ చిన్న కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు లగ్నపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కేటీఆర్‌ను ఆహ్వానించారు.