ప్రణాళికాబద్ధమైన చదువుతోనే విజయం : డీఈవో శారదా

🔹పెద్దపల్లిలో పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ–అవగాహన తరగతులు 🔹షెడ్యూల్డ్ కులాల వసతి గృహాల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందింపు జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 9: పదవ తరగతి విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో,క్రమశిక్షణతో,ప్రణాళికాబద్ధంగా చదివితే అత్యుత్తమ ఫలితాలు సాధించడం ఖాయమని జిల్లా విద్యాశాఖ అధికారి శారదా స్పష్టం చేశారు.జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రేరణ - అవగాహన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలికల సమీకృత వసతి గృహంలో ఈ కార్యక్రమం...