janodaya.in
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 8:20 pm Digital Edition : JANODAYA MEDIA

శ్రీలలిత మొబైల్ షాప్ ప్రారంభం

🔹ప్రోపరేటర్ మడికొండ మహేందర్ 

జనోదయ,హనుమకొండ ఫిబ్రవరి 20:

హనుమకొండ నాయింనగర్ లోని బోరింగ్ ఆఫీస్ వద్ద నూతనంగా శ్రీ లలిత మొబైల్ షాప్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రోపరేటర్ మడికొండ మహేందర్ మాట్లాడుతూ మావద్ద మొబైల్ సర్వీసింగ్, నూతన మొబైల్స్ అమ్మబడును. ఈ సదా అవకాశాన్ని కస్టమర్స్ వినియోగించుకోవాలని కోరారు.