sbi bank check missing

    తేదీ 25-05-2026 రోజున గంగాధర మండలానికి చెందిన కొండ వెంకటేష్ (తండ్రి: రాములు) తన ఇంటి నుండి గంగాధర ఎక్స్‌రోడ్ వైపు బైక్‌పై వెళ్తుండగా ఎస్‌బిహెచ్ చెక్ పోగొట్టుకున్నారు. ఆ చెక్ ఎవరికైనా దొరికినట్లయితే దయచేసి క్రింది నంబర్‌కు సంప్రదించగలరు. 8897500821 తగిన పారితోషికం ఇవ్వబడును.