ప్రజా పాలన 99 రోజుల ప్రణాళిక – కమాన్‌పూర్‌లో మండల స్థాయి సమావేశం

జనోదయ,కమాన్‌పూర్,ఏప్రిల్ 16: కమాన్‌పూర్ మండల కేంద్రంలో ప్రజా పాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల స్థాయి సమావేశం ప్రజల్లో చైతన్యం నింపింది. మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ రెడ్డి అధ్యక్షతన, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సమగ్ర వివరాలు వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో చేపడుతున్న...