యూనిక్ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు
జనోదయ గంగాధర ఆగస్టు 19: గంగాధర యూనిక్ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేడుకలను ఫోటోగ్రాఫర్లు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలిపారు. ఫోటోగ్రఫీ రంగంలో ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఫోటోగ్రాఫర్లను ఈ సందర్భంగా సత్కరించారు. ఫోటోగ్రఫీ అనేది కేవలం వృత్తి మాత్రమే కాకుండా, సమాజంలోని ముఖ్యమైన సంఘటనలను భవిష్యత్ తరాలకు భద్రపరిచే కళ అని సభ్యులు పేర్కొన్నారు. యూనియన్ సభ్యులు పరస్పరం సహకరించుకుంటూ ఫోటోగ్రఫీ రంగ అభివృద్ధికి కృషి చేయాలని...