ఒక్క విరాళం ఒక కుటుంబానికి ఆశాకిరణం

🔹దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 17: కమాన్‌పూర్ మండలం రొంపిగుంట గ్రామానికి చెందిన గొర్ల కాపరి పతంగి రమేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. తలకు తీవ్ర గాయం, చేయి, కాలు విరగడంతో ప్రస్తుతం కరీంనగర్‌లోని కెల్విన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్సలు, ఔషధాల కోసం సుమారు రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు సూచించారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఆసుపత్రి మంచంపై ఉండటంతో ఇంటి ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించింది. చిన్నారుల చదువు,...