త్వరలో ఎంపీటీసీ–జడ్పీటీసీ ఎన్నికల ప్రకటన?

🔹రాష్ట్ర రాజకీయాల్లో మరో హైటెన్షన్ దశ 🔹15–20 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే యోచన 🔹15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కీలక నిర్ణయం 🔹పరీక్షల షెడ్యూల్ మధ్య ఎన్నికల సవాల్... జనోదయ,హైదరాబాద్ ఫిబ్రవరి 17: రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక అధ్యాయం ప్రారంభంకానుందా? ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల భర్తీపై ప్రభుత్వం చురుగ్గా కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో నిర్వహించనున్న సమీక్షా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం ఎన్నికల...