సెప్టెంబర్ 9న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి “జాతీయ సదస్సు”

-కుల వివక్ష లేని సమాజం కోసం నూతన కమిటీలు -ఎంఎస్పి జాతీయ నాయకులు, వరంగల్ జిల్లా ఇంచార్జ్ వంగూరి ఆనంద్ రావు మాదిగ జనోదయ వరంగల్ ప్రతినిధి: జూలై 28 మత దురహంకారం, కుల వివక్ష, సామాజిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణం కోసం పోరాడుదామని ఎంఎస్పి జాతీయ నాయకులు, వరంగల్ జిల్లా ఇంచార్జి వంగూరి ఆనంద్ రావు మాదిగ పిలుపునిచ్చారు. కాశిబుగ్గ, లక్ష్మీపురం కమ్యూనిటీ హాల్‌లో జరిగిన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెప్టెంబర్ 09,...