పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించిన* “ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు”
-తాత్కాలిక సిబ్బందికి మొదటి నెల జీతాల చెక్కులు అందజేత జనోదయ వరంగల్ ప్రతినిధి: ఆగస్టు 05 వర్ధన్నపేట మున్సిపాలిటీలో పారిశుధ్య సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని, వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొత్తగా 8 మంది పారిశుధ్య సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. చేరిన కొత్త సిబ్బందికి సంబంధించిన మొదటి నెల జీతాల చెక్కును వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అందజేసి, వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ...