Lost TAB

నేను గాలిపెల్లి సంపూర్ణ w/o రాజారావు , పెద్ద అచ్చంపల్లి  గ్రామంలో ఏ.ఎన్‌.ఎం.గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రభుత్వము ద్వారా నాకు అందజేయబడిన అధికారిక ట్యాబ్ 14-05-2026న గంగాధర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో డాక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఏ.ఎన్‌.ఎం.ల సమావేశానికి హాజరైన సందర్భంగా పోయినది. కావున ఆ ట్యాబ్ ఎవరికైనా దొరికినచో లేదా దాని గురించి సమాచారం తెలిసినచో దయచేసి క్రింది ఫోన్ నంబర్‌కు సంప్రదించగలరు. సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడును.       ఇట్లు, గాలిపెల్లి సంపూర్ణ...