LOST & FOUND RC

తేదీ 15-05-2026 న గంగాధర మండలానికి చెందిన సరిపెళ్ళి వసంత (భర్త: గంగాధర్) గారు తన ఇంటి నుండి కరీంనగర్ వైపు బైక్‌పై వెళ్తుండగా TS02 EU 3759 వాహనానికి సంబంధించిన ఆర్‌సి కార్డ్ (RC Card) పోగొట్టుకున్నారు. ఆ ఆర్‌సి కార్డ్ ఎవరికైనా దొరికినట్లయితే దయచేసి ఈ క్రింది మొబైల్ నంబర్‌కు సంప్రదించగలరు: 📞 99633 54143 ఆర్‌సి కార్డ్‌ను తిరిగి అందించిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడును.