హుస్నాబాద్‌లో రాజకీయ వేడి
🔹ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు స్పందన 🔹‘హద్దులు దాటితే సహించం’ – బీఆర్‌ఎస్ నేతలకు మంత్రి హెచ్చరిక 🔹అభివృద్ధిపై చర్చకు రండి – తక్కళ్లపల్లికి పొన్నం సవాల్ జనోదయ,హుస్నాబాద్ ఫిబ్రవరి 8: హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ ఇన్‌చార్జ్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.స్థానిక కాంగ్రెస్ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, రాజకీయ హద్దులు...