గంగాధరలో పోలీసుల విస్తృత నాకాబందీ
నేరాల నియంత్రణే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు\ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై పోలీసుల నిఘా జనోదయ , గంగాధర, అక్టోబర్ 31: గంగాధర మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా శనివారం పోలీసులు విస్తృతంగా నాకాబందీ నిర్వహించారు. గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ సమక్షంలో మధురానగర్ ప్రధాన రహదారిపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి వాటి పత్రాలను పరిశీలించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల వివరాలను ఆరా తీశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్...