అనిల్ కుటుంబాన్ని పరామర్శించిన “ఏనుమాముల ఆటో యూనియన్”

-10 వేల ఆర్థిక సాయం అందజేత జనోదయ: వరంగల్ ప్రతినిధి ఆగస్టు 04 14వ డివిజన్ బాలాజీ నగర్, ఏనుమాముల మార్కెట్ ఆటో అడ్డా సభ్యుడు సిలువేరు అనిల్ ప్రమాదవశాత్తు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుని పార్థివదేహానికి నివాళులు అర్పించిన ఏనుమాముల ఆటో యూనియన్ ప్రతినిధులు, అడ్డా అధ్యక్షుడు ఎండి సలీం ఆధ్వర్యంలో అనిల్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా అనిల్ భార్య గౌరిక, పిల్లలు విశ్వాంతిక, విన్నులకు సానుభూతి తెలిపి, వారి కుటుంబానికి అండగా 10 వేల రూపాయల ఆర్థిక సాయం ను...