గొల్లపల్లె (వట్టిమల్ల) ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఐడీ కార్డులు, బెల్ట్ & టై పంపిణీ

కోనరావుపేట: గొల్లపల్లె (వట్టిమల్ల) ప్రభుత్వ పాఠశాలలో VSDC కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టూడెంట్ ఐడీ కార్డులు, బెల్ట్, టై పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బండ శ్రీకాంత్ (s/o రాములు) గారి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకాంత్ గారి తల్లిదండ్రులు విద్యార్థులకు స్వయంగా ఐడీ కార్డులు, బెల్ట్, టైలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో పాటు గ్రామ సర్పంచ్ మాడుగుల ఆమని శ్రీకాంత్, ఉపసర్పంచ్ బండ గణేష్, VSDC కమిటీ తరఫున మేడుదుల అనిల్, ముచ్చర్ల దేవరాజు పాల్గొన్నారు. విద్యార్థుల అభివృద్ధి,...