43వ డివిజన్‌లో బీఆర్ఎస్ ప్రచారానికి జోరు : భారీ ర్యాలీతో ఊపందుకున్న ప్రచారం
🔹ఇంటింటి ప్రచారంతో ప్రజలకు చేరువైన బీఆర్ఎస్ అభ్యర్థి కల్వల నారాయణ 🔹కారు గుర్తుకే మద్దతు – ఏకస్వరంగా వ్యక్తమైన ప్రజల అభిప్రాయం జనోదయ,రామగుండం ఫిబ్రవరి 8: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్‌లో బీఆర్ఎస్ రాజకీయ వాతావరణం వేడెక్కింది. కార్పొరేటర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బీ-ఫామ్ అందుకున్న అభ్యర్థి కల్వల నారాయణ ఇంటింటి ప్రచారంలో భాగంగా శుక్రవారం సుమారు 600 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ డివిజన్ అంతటా రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్,...