దళిత సర్పంచ్‌పై బీఆర్‌ఎస్ నాయకుల దాడి హేయమైన చర్య
– గంగాధర మండల కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం గంగాధర మండలం నారాయణపూర్ సర్పంచ్ భర్త ధీకొండ మధుపై జరిగిన దాడిని గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు మండల ప్రజా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కేవలం ఒక గ్రామ సభలో తీర్మానం చేసినంత మాత్రాన ముంపు గ్రామం సమస్య పరిష్కారం కాదని, ఒకవేళ అలా అవకాశం ఉంటే గతంలో ఇక్కడే పుట్టి పెరిగిన రవిశంకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి సర్పంచ్‌పై ఎందుకు...