అనిల్ కుటుంబానికి త్రిచక్ర పొదుపు సంఘం అండ

    -10 వేల నగదు 1 లక్ష బీమా సహాయం జనోదయ: వరంగల్ ప్రతినిధి: ఆగస్టు 04 బాలాజీ నగర్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందిన సిలువేరు అనిల్ కుటుంబానికి త్రిచక్ర పొదుపు మరియు పరస్పర సహాయక సహకార సంఘం అండగా నిలిచింది. సంఘం అధ్యక్షులు ఇసంపెల్లి సంజీవ, డైరెక్టర్లు మడికొండ బాబు, కలకోట్ల జయరాం, పసునూరి బాబు, సభ్యులు దొడ్డరాజు, చింత రమేష్ కుమార్ మంగళవారం అనిల్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా అనిల్ భార్య గౌరిక, కుమార్తె విశ్వాంతిక, కుమారుడు విన్నును...