*కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యం*

  -కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఖాయం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు -ఎస్సీ సెల్ నేతలతో భేటీ - సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని పిలుపు జనోదయ వరంగల్ ప్రతినిధి: జూలై 27 పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను గుర్తించి తగిన గౌరవం ఇస్తామని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం హాసన్ పర్తిలో వరంగల్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులు, వరంగల్ ఎస్సీ సెల్ చైర్మెన్ చిలువేరు శ్రీనివాస్...