పెద్ది సుదర్శన్ రెడ్డికి అడ్వకేట్ గంధంశివ “అశ్రునివాళి”
-ఆత్మీయతను పంచిన అన్నను కోల్పోవడం తీరని లోట జనోదయ వరంగల్ ప్రతినిధి: జులై 31 బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల అడ్వకేట్ గంధంశివ నివాళులర్పించారు. నల్లబెల్లి లోని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహానికి చేరుకున్న గంధంశివ కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గంధంశివ భావోద్వేగంతో మాట్లాడుతూ.. "తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి, ప్రజల కోసం జీవించిన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నను కోల్పోవడం మాకు తీరని...