58వ డివిజన్‌లో మార్పు కోసం పిలుపు : సింహం గుర్తుతో మేకల మల్లేష్‌కు అవకాశం ఇవ్వండి
🔹ప్రశాంతమైన అడ్డగుంటపల్లికా? అల్లరల రాజ్యానికా? నిర్ణయం మీ చేతుల్లోనే 🔹పేదవాడినే కానీ మీ ఇంటి పెద్దకొడుకులా ఉంటా :మేకల మల్లేష్ హామీ 🔹ఒక్క ఓటు… ఐదేళ్ల భవిష్యత్తు – ఆలోచించి నిర్ణయం తీసుకోండి జనోదయ,రామగుండం ఫిబ్రవరి 8: 58వ డివిజన్‌లో ఈసారి ఎన్నికలు కేవలం ఓటింగ్ ప్రక్రియగా కాకుండా, భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా మారాయి. అడ్డగుంటపల్లి, గణేష్ నగర్, సాధన నగర్ ప్రాంతాల ప్రజలు ప్రశాంతతతో కూడిన అభివృద్ధిని కోరుకుంటున్న తరుణంలో, కార్పొరేటర్ అభ్యర్థి మేకల మల్లేష్ ప్రజల మనసులను తాకే పిలుపునిస్తున్నారు....