55వ డివిజన్‌లో బీఆర్ఎస్ గడపగడప ప్రచారం జోరు

🔹కర్క పద్మ (సుజాత)–శ్రీనివాస్ ప్రచారానికి ప్రజల స్పందన 🔹బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్ 🔹కారు గుర్తుపై ఓటుతోనే అభివృద్ధి – కొప్పుల ఈశ్వర్ పిలుపు జనోదయ,రామగుండం ఫిబ్రవరి 7: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది.ఈ ఎన్నికల్లో భాగంగా శనివారం 55వ డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కర్క పద్మ (సుజాత)–శ్రీనివాస్ నిర్వహించిన గడపగడప ప్రచార కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.ఈ ప్రచారంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్,మాజీ శాసనసభ్యుడు...