పదవ తరగతి సర్టిఫికెట్లు పోయినవి (LOST AND FOUND)
పదవ తరగతి సర్టిఫికెట్లు పోయినవి నా పేరు నెల బోయిన శైలజ / సన్ ఆఫ్ రాజం మాది బల్లాపూర్ గ్రామం మేము గంగా ధరలో మా చుట్టాల ఇంటికి వచ్చి తిరిగి మా స్వగ్రామం వెళ్లే క్రమంలో గంగాధర నుండి మధుర నగర్ పోయే దారిలో నా సర్టిఫికెట్లు పోయినవి ఎవరికైనా దొరుకుతే తిరిగి ఇవ్వగలరు ఇస్తే వారు తగిన పారితోషకం ఇవ్వబడును ఇట్లు N . శైలజ నేల బోయిన శైలజ /అలియాస్ . నాత్రాంగి శైలజ గ్రామం. బల్లాపూర్ మండలం....