హరి నామ అఖండ సంకీర్తనకు భక్తుల ఆహ్వానం 🚩
🚩🚩🚩 జై శ్రీరామ్ 🚩🚩🚩 🚩 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🚩 🙏🙏 శ్రీమన్ రాజా రాఘవ దాస్ ప్రభుజీ గారితో అఖండ హరినామ సంకీర్తన కలదు. భగవంతుని భక్తులందరికీ ఇది మా వినమ్ర ఆహ్వానం. 📿 కార్యక్రమ వివరాలు 📿 📅 తేదీ : 07-02-2026 (శనివారం) 🕘 సమయం : ఉదయం 9:00 గంటలకు 📍 స్థలం : కర్నే శ్రీశాంత్...