janodaya.in
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 9:52 pm Digital Edition : JANODAYA MEDIA

హరి నామ అఖండ సంకీర్తనకు భక్తుల ఆహ్వానం 🚩

 


🚩🚩🚩 జై శ్రీరామ్ 🚩🚩🚩
🚩 హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే 🚩

🙏🙏
శ్రీమన్ రాజా రాఘవ దాస్ ప్రభుజీ గారితో అఖండ హరినామ సంకీర్తన
కలదు. 

భగవంతుని భక్తులందరికీ ఇది మా వినమ్ర ఆహ్వానం.


📿 కార్యక్రమ వివరాలు 📿

📅 తేదీ : 07-02-2026 (శనివారం)
🕘 సమయం : ఉదయం 9:00 గంటలకు
📍 స్థలం : కర్నే శ్రీశాంత్ & అక్షయ్ (లడ్డూ)  నివాసం

👉 24 గంటల అఖండ హరినామ సంకీర్తన
నిరంతరంగా కొనసాగును.


📅 తేదీ : 08-02-2026 (ఆదివారం)
🕒 సమయం : మధ్యాహ్నం 3:00 గంటల వరకు

👉 హరినామ సంకీర్తన
👉 గురువుగారితో హరే కృష్ణ – హరే రామ సత్సంగం

అనంతరం  ప్రసాద వితరణ  ఉంటుంది.


భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని
ఈ పుణ్యకార్యాన్ని విజయవంతం చేయగలరని
మనస్ఫూర్తిగా కోరుచున్నాము 🙏🙏


ఇట్లు,
మీ సేవలో

కర్నే శ్రీశాంత్ & అక్షయ్ (లడ్డూ)

గ్రామం : మధురానగర్ (గంగాధర ఎక్స్-రోడ్)
జిల్లా : కరీంనగర్
విశ్వబ్రాహ్మణ కాలనీ (SL MART ఎదురు)


🚩🚩 సనాతన ధర్మానికి జై 💪
🙏 జై శ్రీకృష్ణ
🚩 జై శ్రీరామ్ 🙏