janodaya.in
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 8:10 pm Digital Edition : VAMSHI PADALA

స్రవంతి చేయూతతో డయాలసిస్‌ రోగులకు ఆర్థిక సాయం

జనోదయ,కమాన్‌పూర్‌ సెప్టెంబర్‌ 4: 

గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ‘స్రవంతి చేయూత’ ఆధ్వర్యంలో ముగ్గురు డయాలసిస్‌ రోగులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున గంధం కృష్ణ ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో దాతలు గంధం కృష్ణ రూ.1,000, రమేష్‌ రూ.500 విరాళంగా అందించారు. హకీం భాయ్‌, నరేష్‌, మల్లేశ్ సాయం పొందారు.