సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడు
అంబేద్కర్ విగ్రహానికి నివాళులార్పించిన రేచపల్లి సర్పంచ్ బాస మహేష్ జగిత్యాల ప్రతినిధి ఫిబ్రవరి 15: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ కార్యవర్గ సభ్యుడు, డిక్కి జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి సారంగాపూర్ మండలంలోని రేచపల్లి గ్రామ సర్పంచ్ బాస మహేష్ పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమ నిర్వాహకుడు నల్ల శ్యామ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ దేశానికి అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం, న్యాయం, సామాజిక సంస్కరణలపై ఆయన ఆలోచనలు...