తేదీ 26-06-2026న గంగాధర మండలం మధురానగర్ గ్రామానికి చెందిన కుంబోజు జయశ్రీ (తండ్రి: శంకరయ్య) గంగాధర ఎక్స్‌రోడ్ నుండి కరీంనగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో సర్టిఫికెట్లు ఉన్న బ్యాగ్ పోగొట్టుకున్నారు.
ఆ బ్యాగ్‌లో ఇంటర్మీడియట్ టీసీ (TC)తో పాటు మరికొన్ని ముఖ్యమైన విద్యా ధ్రువపత్రాలు ఉన్నాయి.
ఎవరికైనా ఆ బ్యాగ్ దొరికినట్లయితే దయచేసి ఈ నంబర్‌కు సంప్రదించగలరు:
📞 94905 63796
గమనిక: బ్యాగ్‌ను అప్పగించిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడుతుంది.