janodaya.in
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 12:11 pm Digital Edition : JANODAYA MEDIA

వెధియామృత్ లైఫ్‌స్టైల్ : న్యూ రెవల్యూషన్ టు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ

అతి తక్కువ కాలంలోనే ప్రజల ఆదరణ పొందుతున్న వెధియామృత్

అతి తక్కువ సమయంలోనే ప్రజల్లో విశేష ఆదరణ సంపాదించుకుంటూ వెధియామృత్ లైఫ్‌స్టైల్ కంపెనీ వేగంగా ముందుకు సాగుతోంది. నాణ్యమైన ప్రొడక్ట్స్‌, పారదర్శక వ్యాపార విధానంతో వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటున్న సంస్థగా గుర్తింపు పొందుతోంది.

ప్రత్యేకంగా అమేజింగ్ రిజల్ట్స్ చూపిస్తున్న ప్రొడక్ట్స్‌తో వెధియామృత్ మార్కెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించే ఉత్పత్తులతో పాటు, ప్రొడక్ట్ ఆధారిత ఆదాయ విధానం ద్వారా ప్రజలకు ఆర్థిక అవకాశాలు కల్పిస్తోంది.

నమ్మకం, నాణ్యత, ఫలితాలే మూలసూత్రాలుగా ముందుకెళ్తున్న వెధియామృత్, తక్కువ సమయంలోనే ఒక విశ్వసనీయ బ్రాండ్‌గా ఎదుగుతుందని  మేధావులు  పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

🌿 ప్రధాన ప్రొడక్ట్స్ & వాటి ఉపయోగాలు

Sunrise ప్రొడక్ట్

శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతూ, రోజువారీ ఎనర్జీ లెవల్స్‌ను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా బలహీనత, అలసట వంటి సమస్యల్లో సహాయకారిగా ఉండవచ్చని పేర్కొంటోంది.

Sunset ప్రొడక్ట్

రోజంతా వచ్చిన స్ట్రెస్‌ను తగ్గించడంలో, శరీరానికి రిలాక్సేషన్ ఇవ్వడంలో తోడ్పడుతుందని సమాచారం. మంచి నిద్ర, మానసిక ప్రశాంతతకు ఉపయోగపడుతుందని వినియోగదారుల అభిప్రాయాలు ఉన్నాయి.

STEM ప్రొడక్ట్

శరీరంలోని సహజ రోగనిరోధక శక్తిని బలపరిచే విధంగా రూపొందించబడిన ఈ ప్రొడక్ట్, జాయింట్ సపోర్ట్, సాధారణ ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడుతుందని కంపెనీ వివరిస్తోంది.

40,000 ORAC విలువతో గ్లోబల్‌గా గుర్తింపు పొందుతున్న వెధియామృత్ ప్రో పల్స్

ఇప్పటి వరకు ఏ కంపెనీ అందించలేని విధంగా సుమారు 40,000 ORAC విలువ కలిగిన ప్రో పల్స్ (Sunrise, Sunset) ప్రొడక్ట్స్‌ను వెధియామృత్ లైఫ్‌స్టైల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అధిక యాంటీఆక్సిడెంట్ సామర్థ్యం గల ఉత్పత్తులు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా విశేష ఆదరణ పొందుతున్నాయి.

ప్రత్యేకంగా అమెరికా, దుబాయ్ వంటి దేశాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా ఇండియా నుంచే ఈ ప్రొడక్ట్స్‌ను ఆర్డర్ చేసుకుని వినియోగిస్తున్నారంటే, ఈ ఉత్పత్తుల పనితనం, నాణ్యతపై ఉన్న నమ్మకానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది.

భారతదేశంలో తయారై, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల విశ్వాసాన్ని పొందుతున్న బ్రాండ్‌గా వెధియామృత్ తనదైన గుర్తింపును సృష్టించుకుంటోంది.

 విజయ్ -7288800624

Wellness advisor.