వరి పంటకు బ్యాక్టీరియా ఎండాకు తెగులు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి

🔹రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి 🔹రైతు ఐడీ నమోదులో పాలకుర్తి మండలానికి జిల్లా ప్రథమ స్థానం 🔹మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ కుమార్ జనోదయ,పాలకుర్తి, అక్టోబర్ 10: మండల పరిధిలోని వరి పొలాల్లో బ్యాక్టీరియా ఎండాకు తెగులు లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ కుమార్ సూచించారు. ఈసాలతక్కలపల్లి గ్రామంలోని వరి పొలాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట పరిస్థితులను సమీక్షించారు. 🔹తెగులు లక్షణాలను గుర్తించాలి వరి పంట పిలకలు తొడిగే...