వరంగల్ లో కొణిదెల సుష్మిత జన్మదిన వేడుకలు

  .కొణిదెల సుష్మిత అభిమాన సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు బొట్ల మహర్షి జనోదయ, హనుమకొండ, మార్చి 11: కొణిదెల సుష్మిత జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మల్లికంబ మనోవికాస కేంద్రం లో అనాథ పిల్లలు,మనోవికాస పిల్లలు, మూగ,చెవిటి, అంధుల పిల్లల మధ్య గణనీయంగా పుట్టిన రోజు వేడుకలు.. వారి చేతుల మీద ది ఏజ్ ఆఫ్ 14 టు 25 ప్రొటెక్ట్ యువర్ లైఫ్ అనే పుస్తకం ఆవిష్కరణ.వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ లో రక్త దాన కార్యక్రమం.. ఈ కార్యక్రమంలో కొణిదెల...