వరంగల్‌లో ఈశా ఇన్నర్ ఇంజినీరింగ్ యోగా
-ఈనెల 12 నుండి 19 వరకు ఐఎంఏ హాల్‌లో.. 12న పరిచయ కార్యక్రమం, 13 నుండి 7 రోజుల ప్రోగ్రాం జనోదయ: వరంగల్ ప్రతినిధి: ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇన్నర్ ఇంజినీరింగ్ కార్యక్రమాన్ని ఈ నెల 12 నుండి 19 వరకు వరంగల్‌లో నిర్వహిస్తున్నట్లు ఈశా ఫౌండేషన్ వరంగల్ కోఆర్డినేటర్లు డాక్టర్ రమాకాంత్, శిరీష ఆదివారం తెలిపారు. ఈనెల 12వ తేదీ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఐఎంఏ హాల్, MGM హాస్పిటల్ ఎదురుగా జరిగే పరిచయ కార్యక్రమానికి అందరూ హాజరు...