“నువ్వు చీఫ్ మినిస్టర్‌వా… లేక చీప్ మినిస్టర్‌వా?” – మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

తెలంగాణ ప్రజలను నయవంచన చేసిన రేవంత్ సర్కార్ – బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్‌పై బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేదిగా కాకుండా, కాంట్రాక్టర్లకు మరియు రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన బడ్జెట్‌గా ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలకు ఈ బడ్జెట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, “గుండు సున్నా, గాడిద గుడ్డు” లాంటి బడ్జెట్‌గా...