రామగుండంలో రాజకీయ అలజడి
🔹1వ డివిజన్ ఏకగ్రీవంపై స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు 🔹అధికార పక్షం బెదిరింపులకు పాల్పడుతుందంటూ బిజెపి ఆరోపణ జనోదయ,గోదావరిఖని,ఫిబ్రవరి 02:(నారగోని నగేశ్) రామగుండంలో రాజకీయ అలజడి నెలకొంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ బిజెపి అభ్యర్థిని బెదిరించి నామినేషన్ ఉపసంహారణ చేయుంచారంటు ఆ పార్టీ నాయకులు స్టేట్ ఎలక్షన్ కమిషన్ తో సహా డిజిపి, రామగుండం పోలీస్ కమీషనర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం....ఎన్టీపిసి ఇందిరమ్మ కాలనీకి చెందిన రీమా...