మెపా వరంగల్ జిల్లా అధ్యక్షులు తాళ్ళ రవీందర్ ముదిరాజ్ కు మాతృ వియోగం..
తాళ్ల సుగుణ కు మెపా నివాళి తాళ్ళ రవీందర్ ముదిరాజ్ ఆపదలో ఆదుకునే వాడు మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడలు పులి దేవేందర్.. జనోదయ, హనుమకొండ, ఫిబ్రవరి 24: ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ( మెపా) వరంగల్ జిల్లా అధ్యక్షులు తాళ్ల రవీందర్ ముదిరాజ్ మాతృమూర్తి తాళ్ల సుగుణ రోడ్డు ప్రమాదంలో వారి స్వగ్రామం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చంద్రయ్య పల్లి లో మృతి చెందారు. ఈ సందర్భంగా ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్( మెపా) రాష్ట్ర...