ములుగు జిల్లా ఆసుపత్రి లో కానరాని సిబ్బంది
జనోదయ,ములుగు, మే.16: ములుగు జిల్లా ఆసుపత్రి లో కానరాని సిబ్బంది. ఒక రెసర్ట్ లో ఉద్యోగులు విందు (ఒగ్లపూర్ ) ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఉద్యోగులు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఆస్పత్రిలో ఎవరు లేకుండా జనరల్ ల్యాబ్ మరియు బ్లడ్ బ్యాంక్ ఆఫీస్ సిబ్బంది అంతా కలిసి గూడపాడు లోనే ఒక రిసార్ట్లో మొన్న ఇటీవలనే వచ్చిన ఉద్యోగంలో చే రిన ల్యాబ్ టెక్నీషియన్లు ఇచ్చిన విందుకు హాజరైన తెలియ వచ్చింది . విందులు ఉన్నప్పటికీ కూడా రోగులను వదిలిపెట్టి డాక్టర్లు టెక్నీషియన్లు...